వృద్ధునికి ఇంటి నిర్మాణంలో సాయమందించిన జనసేన

అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పైన గ్రామం దళితవాడలో ఒక వృద్ధులకు ఎన్నో సంవత్సరాల నుంచి పైన స్లాబు వేసుకొనే స్తోమత లేక పక్కనే చిన్న పాకలో ఉంటున్నాడు ఈ విషయంపై గ్రామ జనసైనికులు ఇన్చార్జి కి తెలియజేశారు. మర్రెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు వీరస్వామి, నాగు, మండల నాయకులు, జనసైనికులు సహకారంతో పైన రేకుల షెడ్డు వేయడం జరిగినది గదులు కూడా పని పూర్తి చేసి త్వరలోనే ఆ ఇంట్లో గృహప్రవేశం జనసేన పార్టీ ద్వారా చేయిస్తాము. తను బ్రతికి ఉన్నంతకాలం తను కట్టుకున్న ఇంటిలో నివాసం ఉండాలనే ఆ వృద్ధుడి కోరిక నెరవేర్చిన అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ.