కె.కన్నాపురం గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం

దెందులూరు నియోజకవర్గం కె.కన్నాపురం గ్రామంలో గురువారం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు ఆదేశాల మేరకు జనసేన పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.