ఏలూరు 1వ డివిజన్లో జనసేన ఆత్మీయ సమావేశం

ఏలూరు నియోజకవర్గంలో 1వ డివిజన్ లో విజయవాడ స్టిక్కరింగ్ అధినేత బాచి మరియు తుమ్మపాల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరైన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.