ఏలూరు నియోజకవర్గం లో ఈరోజు 12వ డివిజన్ లో జనసేన కమిటీ మీటింగ్

ఏలూరు నియోజకవర్గంలో ఆదివారం 12వ డివిజన్ లో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్ ఆధ్వర్యంలో ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు మరియు జిల్లా ఉపాధ్యక్షుడు ఇళ్ళా శ్రీనివాస్ సమక్షంలో “కమిటీ మీటింగ్” ఏర్పాటు చేసి విది విధానాలు గురించి చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, నగర కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు, డివిజన్ కమిటీ అధ్యక్షుడు గల్లా రామకృష్ణ మరియు డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.