Vizag: పశ్చిమ నియోజకవర్గం 61వ వార్డులో జనసేన ప్రచార జోరు

విశాఖ పశ్చిమ నియోజకవర్గం 61వ వార్డ్ లో ఉప ఎన్నిక జరుగుత్న్న తరుణంలో జనసేన అభ్యర్ధి శ్రీమతి ములంపాక నాగవేణి అకండ మెజారిటితో గెలవాలని జనసేన శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పశ్చిమ జనసేన నాయకులు పీలా రామకృష్ణ, పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్, మొజ్జడా చంద్రమౌళి, దుంగా దేనవరాజ్, నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు వందల కొద్ది జనసైనికులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.