Vizag: నూతన GVMC కమీషనర్ మరియు నగర మేయర్ ను కలిసిన 64వ వార్డు కార్పొరేటర్

విశాఖ నూతన GVMC కమీషనర్ గా నియమితులైన శ్రీ లక్ష్మిషాను 64వ వార్డ్ కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డి మర్యాదపూర్వాంగా కలిసి విశాఖ జిల్లా అభివృద్ధికి మరియు 64వ వార్డ్ అభివృద్ధికి తోడ్పడవాల్సిందిగా కోరుకుంటూ ఆయన తరుపున 64వ వార్డ్ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే గౌరవ విశాఖ నగర మేయర్ గారిని కూడా కలిసి వార్డ్ సమస్యల వినతిపత్రం అందజేయడం జరిగింది.