నేషనల్ గేమ్స్ కి సెలెక్ట్ అయిన సంతోష్ కి జనసేన ప్రోత్సాహం

మాడుగుల నియోజకవర్గం చీడికాడ గ్రామానికి చెందిన వికలాంగుడు అయినటువంటి కింతాడ సంతోష్ గేమ్స్ లో ఎన్నో మెడల్స్ సంపాదించుకొని నేషనల్ గేమ్స్ కి సెలక్ట్ అవటం జరిగింది. టాలెంట్ ని ప్రోత్సహించే భాగంగా జనసేన పార్టీ తరుపున గుమ్మడి శ్రీరామ్ 5000 ఇవ్వడం జరిగింది.