ముస్లిం మహిళ వివాహానికి ఆర్ధికసాయం అందించిన కాల్వ బాల రంగయ్య

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం, పేద ముస్లిం మహిళల వివాహానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు అర్ధవీడు మండలము అర్ధవీడు గ్రామంలో షేక్ అమీన్ కూతురు షేక్ కాసింబి వివాహ నిమిత్తం జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య చేతుల మీదుగా ₹5000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, అర్ధవీడు మండల నాయకులు షేక్ జాకీర్, బిర్రే శేషాద్రి నాయుడు, మహేష్, సయ్యద్ దౌలత్, శైక్ దిన, షేక్ కాసిం వలి, పునగంటి అజయ్, అంబటి దాసుబాబు తదితరులు పాల్గొన్నారు.