క్యాన్సర్ బాధితురాలికి జనసేన ఆర్ధికసాయం

రాజాం నియోజకవర్గం, బొద్దాం గ్రామంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బొండాడ దాలమ్మ అనే పేద మహిళకు రాజాం నియోజకవర్గ జనసేన నాయకులు ఎన్నిరాజు 10,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో రాజాం, బొద్దాం జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.