పేరాపురం గ్రామంలో బోర సతీష్ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ

విజయనగరం, పూసపాటిరేగ మండలం, పేరాపురం గ్రామంలో బోర సతీష్ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ జరిగింది ఇందులో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలసయశస్విని, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి, ఉత్తరాంధ్ర వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, రాష్ట్ర రాష్ట్ర జనసేన పార్టీ మత్స్యకార వికాస్ విభాగం కారి అప్పలరాజు మరియు పూసపాటిరేగ మండలం సీనియర్ నాయకులు గుడివాడ జమరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియ విజయనగరం జిల్లా మరియు నెల్లిమర్ల సీనియర్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది.