అంకన్నగూడెం పంచాయితీలో జనంకోసం జనసేన

పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం పంచాయితీలో జనంకోసం జనసేన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీలో గల సమస్యలను అడిగి తెలుసుకుని త్వరలోనే ఆ సమస్యను జనసేన పార్టీ తరపున పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నీటి సమస్య ఇల్లుసమస్య రోడ్ల సమస్య ఈ పంచాయతీలలో ఎక్కువగా ఉంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా ఇంకా ఎటువంటి అభివృద్ధి లేదు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియ పరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనిఉకులు పాల్గొనడం జరిగింది.