కుప్పం రెవెన్యూ డివిజన్ కోసం జరుగుతున్న రిలే నిరాహారదీక్షకు జనసేన పూర్తి మద్దతు

కుప్పం రెవిన్యూ సబ్ డివిజన్‌ సాధన కోసం అన్ని పార్టీలు కలిసి జేఏసీ గా ఏర్పాటై చేస్తున్న రిలే నిరాహారదీక్షలో ఆదివారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ డా.ముద్దినేని వెంకటరమణ మరియు ఇతర జనసేన నాయకులతో కలిసి పాల్గొని సంపూర్ణ మద్దతు పలికారు.