ఆనూరు గ్రామంలో జనంలోకి జనసేన

తుని నియోజకవర్గం: పైడికొండ, ఆనూరు గ్రామంలో జిల్లా జాయింట్ సెక్రటరీ పలివెల లోవరాజు, తొండంగి మండల అధ్యక్షులు బెండపూడి నాయుడు మండల ప్రధాన కార్యదర్శి గట్టెం నాగబాబు, మండల జాయింట్ సెక్రటరీ గాలింకి రాజేష్, బిరుసు ఈశ్వరరావు మరియు గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో నిర్వహించిన జనంలోకి జనసేన ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ రాబోవు ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని, జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ జనంలోకి జనసేన కార్యక్రమం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో పైడికొండ అనూరు జనసైనికులు నర్షే నాగేశ్వరావు, నరేశ్ పోలరాజు, పొన్నగంటి బద్రి, పృద్వి, మణికంఠ, బాలాజీ, రాజు, నాని, అనిల్, నూకరాజు, సాగర్, సుకేశ్, శ్రీను, వాసు, మనేశ్వరరావు కోటనందూరు మండల ప్రెసిడెంట్ పి శ్రీనివాస్, తుని మండల ప్రెసిడెంట్ దారకొండ వెంకటరమణ, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిలు వంగలపూడి నాగేంద్ర, నల్లల రామకృష్ణ, తుని ఐటి కోఆర్డినేటర్ బుసాల మణిబాబు, జనసేన రాష్ట్ర మత్స్యకార కమిటీ సభ్యులు చొక్కా కాశీ విశ్వనాథ్, తొండంగి మండల అధికార ప్రతినిధి పెదిరెడ్ల దుర్గాప్రసాద్, మండలఉపాధ్యక్షులు కండవల్లి గణేష్, నాగం ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి వీరబాబు, మండల సంయుక్త కార్యదర్శి రాజు, తుని నియోజకవర్గ సీనియర్ నాయకులు చోడిశెట్టి గణేష్, బోనం చిన్నబాబు, మారువాడ పంతులు(నాగేశ్వరరావు), అదేపల్లి బాలాజీ, కర్రి, ప్రసాద్, సీతారామరాజు, శృంగవృక్ష గ్రామ అధ్యక్షులు చక్రవర్తి, రవికంపాడు గ్రామ అధ్యక్షులు కోటి, బెండపూడి గ్రామ అధ్యక్షులు శివదుర్గ మరియు ఇతర గ్రామ కార్యవర్గ సభ్యులు, నియోజవర్గ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.