జనంలోకి జనసేన జనంకోసం జనసేన

తణుకు, జనసేన పార్టీ సిద్ధాంతాలు జనసేన పార్టీ లక్ష్యాలు పవన్ కళ్యాణ్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు జనంలోకి జనసేన జనంకోసం జనసేన అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ ప్రెసిడెంట్ మరియు జనసేన పార్టీ తణుకు, ఇరగవరం, అత్తిలి మండల అధ్యక్షులు మరియు జనసేన వీరమహిళలు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది.