జనసేన నేత భోగాది రవిచంద్ హౌస్ అరెస్ట్
ప్రజాస్వామిక విధానాలను తుంగలోతొక్కి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలిపిన నేపథ్యంలో స్థానిక పర్చూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు భోగాది రవిచంద్ ను నిర్బంధించిన పోలీసులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-4.02.06-PM-1024x768.jpeg)