జనసేన ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీ బహుమతి కార్యక్రమంలో జనసేన నాయకులు

జగ్గంపేట నియోజకవర్గ కిర్లంపూడి మండలంలోని గోనాడ గ్రామంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఉలిసి హైరాజు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ముగ్గులు పోటీ బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు వై. శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్య చంద్ర, వారి సతీమణి శ్రీదేవి, రాజమండ్రి నాయకులు దాసరి గురునాథ్, షేక్ భాషా, నాగేంద్ర స్వామి మరియు జనసైనికులు పాల్గొనటం జరిగింది.