సిఐ కె.ఇంద్ర శ్రీనివాసరావును అభినందించిన జనసేన నాయకులు

గుడివాడ నియోజకవర్గం: గుడివాడ పట్టణ వన్ టౌన్ సిఐగా నూతన బాధ్యతలు చేపట్టిన కె ఇంద్ర శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో అభినందించిన గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మరియు జనసైనికులు.