నేరేళ్ళ సురేష్ కు శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

గుంటూరు: నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం గుంటూరు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ ను గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, గుంటూరు పట్టణ ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉదయ్, గుంటూరు పట్టణ కార్యదర్శి పావులూరి కోటేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తేలియజేసారు.