పురంధేశ్వరిని అభినందించిన జనసేన నాయకులు

ఏలూరు: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నికై మొదటిసారిగా ఏలూరు విచ్చేసిన దగ్గుబాటి పురంధేశ్వరినీ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా: ఘంటసాల వెంకటలక్ష్మి, ఏలూరు జనసేన నాయకులు చందు తాతపూడి.