జనసేన పతాక ఆవిష్కరణ కార్యక్రమం గురించి చర్చించిన జనసేన నాయకులు

వజ్రపుకొత్తూరు మండలం: జనసేన రాష్ట్ర మత్స్యకార ప్రతినిధి డా. మూగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం వజ్రపుకొత్తూరు మండలం, కంబాలరాయుడు పేటలో తేదీ 22.05.2022 న జరగబోయే జనసేన పతాక ఆవిష్కరణ కార్యక్రమం గురించి మరియు 2024 లో రాబోవు ఎన్నికల ప్రణాళిక గురించి చర్చించడమైనది. ఈ కార్యక్రమంలో పలాస, వజ్రపుకొత్తూరు జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.