Tanuku: కుముదవల్లి ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్ధిని సత్కరించిన జనసేన నాయకులు

తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం కే.కుముదవల్లి జనసేన పార్టీ తరపున ఎంపీటీసీగా గెలిచిన శ్రీ పిండి గోవిందరావును కలిసి జనసేన నాయకులు శ్రీమతి కాట్నం విశాలి మరియు శ్రీ అనుకుల రమేష్ సన్మానించడం జరిగింది.