చిన్నారి దీక్షిత పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు

రాజోలు: ఆదివారం కామిశెట్టి రాజేష్, భవాని దంపతుల కుమార్తె చిరంజీవి దీక్షిత పుట్టినరోజు సందర్భంగా.. మర్యాద పూర్వక ఆహ్వానం మేరకు రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు ఇంటిపల్లి ఆనంద్ రాజు మరియు జనసైనికులు పుట్టినరోజు వేడుకకు హాజరై.. చిన్నారి దీక్షితను ఆశీర్వదించడం జరిగింది.