బిలీవర్స్ ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: చింతలమోరి, వడ్లపాలెం బిలీవర్స్ ఫౌండేషన్ సేవా సంస్థ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చింతలమోరి, వడ్లపాలెం బిలీవర్స్ ఫౌండేషన్ సేవా సంస్థ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు, చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రమేష్ బాబు, ఓగూరి మనోహర్, రాపాక మహేష్, ర్యాలీ శ్రీను, జ్యోతి బాబు, ఓగురి కేశవరావు, నల్లి సుమంత్, ఓగురి ముకుందరరావు, నల్లి నాగరాజు, భోగేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది. బిలీవర్స్ ఫౌండేషన్ సేవా సంస్థ చింతలమోరి, వడ్లపాలెం వారి ఆధ్వర్యంలో ప్రతినెలా జరిగే సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా 50 మంది వృద్ధులకు 200 రూపాయల చొప్పున అందజేయడం జరుగుతుంది.జనసేన నాయకులు, చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రమేష్ బాబు, ఓగూరి మనోహర్, రాపాక మహేష్, ర్యాలీ శ్రీను, జ్యోతి బాబు, ఓగురి కేశవరావు, నల్లి సుమంత్, ఓగురి ముకుందరరావు, నల్లి నాగరాజు, భోగేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది. బిలీవర్స్ ఫౌండేషన్ సేవా సంస్థ చింతలమోరి, వడ్లపాలెం వారి ఆధ్వర్యంలో ప్రతినెలా జరిగే సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా 50 మంది వృద్ధులకు 200 రూపాయల చొప్పున అందజేయడం జరుగుతుంది.