అమలాపురంలో జనసేన నాయకులు నిరసన

అమలాపురం, విశాఖలో జనసేన నాయకుల అక్రమ అరెస్ట్ లకు నిరసనగా అమలాపురంలో ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆదేశాల మేరకు స్థానిక గడియార స్థంబం సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. జనసేన నాయకులు సుధా చిన్న, దంగేటి శ్రీహరి, గొలకోటి వాసు, ముత్యాల మణి, వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.