గంటా ప్రకాష్ రావు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం మల్కిపురం గ్రామానికి చెందిన గంటా ప్రకాష్ రావు గుండెపోటుతో మరణించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, అల్లూరి రంగరాజు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, ఉండపల్లి అంజి, రాపాక మహేష్ తదితరులు పాల్గొన్నారు.