వెంకటేశ్వర్లుని పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామంలో రాజోలు నియోజకవర్గం తెలుగుదేశం రైతు సోషల్ మీడియా కార్యదర్శి యువ నాయకులు శంకరగుప్తం నరసింహారావు (నాని) తండ్రి వెంకటేశ్వర్లుకి యాక్సిడెంట్ జరిగి కోలుకుంటున్న వెంకటేశ్వర్లుని కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మంగెన నాగభూషణం, ఎంపీటీసీ బైరా నాగరాజు, మందా సత్యనారాయణ, కాండ్రేగుల వెంకటేశ్వరరావు, బళ్ళ రాజబాబు తదితరులు త్వరగా కోలుకోవాలని కోరారు.