శ్రీ పోతురాజుబాబు ఆలయం నందు జనసేన విద్యుత్ సదుపాయం

చోడవరం నియోజకవర్గం, బలిజపాలెం గ్రామంలో విద్యుదీకరణ లేని శ్రీ పోతురాజుబాబు ఆలయం నందు ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్ రాజు ప్రోత్సాహంతో మండల పార్టీ అధ్యక్షులు బలిజ మహారాజు ఆధ్వర్యంలో గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు సుమారు ₹50,000 రూపాయలు ఖర్చుతో విద్యుత్ సదుపాయాన్ని కలిగించారు.