ఆవుల రంగనాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన తెలంగాణ మల్టీ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆవుల వెంకట రంగనాథ్ ని కూకట్ పల్లి జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కవలవడం జరిగింది. కలిసిన వారిలో కూకట్ పల్లి జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ కొల్లా శంకర్, ఎ.రంగబాబు, నామన బుల్లిరాజు, దొరబాబు, అనిల్ కుమార్, వెంకట్ నారాయణ, మహేశ్వర్ రెడ్డి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.