జనసేన మెగా మెడికల్ క్యాంప్

ప్రత్తిపాడు నియోజకవర్గం: ప్రత్తిపాడు మండలంలో శనివారం ఏలూరు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.