మెగా టోర్నమెంట్ క్రికెట్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న జనసేన

పుట్టపర్తి, జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం ఆరు మండలాల అధ్యక్షుల ఆధ్వర్యం 10వ తేదీన జరిగే మెగా టోర్నమెంట్ క్రికెట్ గ్రౌండ్ ని క్లీనింగ్ చేయుస్తున్న జనసేన మండల అధ్యక్షులు అల్లాడి జయరాం, మేకల ఈశ్వర్, పూల శివ ప్రసాద్, పెద్దన్న, ఆర్గనైజర్ సూరి రాయల్, రామంజి, జనసేన నాయకులు పూల వెంకటేష్, ఆర్.కె.సి మారుతి, సతీష్ కుమార్ గంధోడి, తలసాని దివాకర రెడ్డి.