జనసేన పార్టీ ఫ్లెక్సీలపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, మునగాల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో పల్లె పల్లెకు పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే గొప్ప ఆలోచనతో వెయ్యించిన ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చింపేయ్యడం జరిగింది. ఈ ఘటన కేవలం వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారు. అనే భయంతో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ జనసేన పార్టీ కోసమే నిరంతరం పని చేస్తు పార్టీ బలోపేతం చేస్తున్న 2024 రాజానగరం నియోజకవర్గం జనసేన జెండా ఎగరడం ఖాయం అనే భయంతో వీరిని అడ్డుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారు.