జనసేనపార్టీ కృష్ణాజిల్లా మహిళావిభాగం ఆర్దిక చేయూత

మైలవరం నియోజకవర్గం, జనసేనపార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ స్పూర్తితో, తుమ్మలపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన మేకల రాజ, రెడ్డి రంగారావు, పసుపులేటి శ్రీనివాసరావు కుటుంబాలను కలసి వారికి ధైర్యం చెప్పి, తమశక్తి కొద్దీ ఆర్దిక సహాయం చేసిన ఉమ్మడి కృష్ణాజిల్లా వీరమహిళలు.