జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి ఆకుల జయకళ్యాణి పుట్టినరోజు వేడుకలు

వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి ఆకుల జయకళ్యాణి పుట్టినరోజు వేడుకలు జూబ్లీహిల్స్, పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, అబిద్, వీర మహిళా చైర్మన్ కావ్య మండపాక, ఆకుల శ్రావణి, లిఖిత, సునీత ప్రసాద్, లక్ష్మీ సకలాబత్తుల, రమ్య సకలాబత్తుల, దివ్య, సుజాత, ఆకుల వెంకట్ లక్ష్మి, మహాలక్ష్మి దాసరి శ్రీదేవి, రత్న పిల్ల, జ్యోతిర్మయి, నాగ మహాలక్ష్మి, ముంతాజ్, ఆకుల అనిల్, పవన్, దుర్గ ప్రసాద్, మహేష్, చిరంజీవి, ఆనంద్, తిరుమల్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.