పెద్దనాపల్లి గ్రామంలో వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ

పెద్దనాపల్లి గ్రామంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ గ్రామకమిటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పెంటకోట మోహన్, జిల్లా కార్యదర్శి శ్రీ నల్లల రామకృష్ణ, మండల ఉపాధ్యక్షులు పలివెల వెంకటేష్, యర్రవరం జనసేన నాయకులు గంగిరెడ్ల మణికంఠ, ప్రసాద్ రాయపురెడ్డి, సిరిపురం జనసేన నాయకులు దొడ్డి శ్రీనివాస్, అచ్చె గోవిందు, పేరవరం నాయకులు కర్రి బుజ్జి మరియు పెద్దనాపల్లి గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.