అంబేద్కర్ కు పాడేరు జనసేన ఘన నివాళులు

పాడేరు: రాజ్యాంగ నిర్మాత, భారత దేశ భాగ్య విధాత, భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ.. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొర్ర రాజు జనసేన పార్టీ నాయకులు జాగరపు పవన్ పాల్గొనడం జరిగింది.