ఫుడ్ కోర్ట్ పేరుతో ఆక్రమణలకు వ్యతిరేకంగా జనసేన నిరసన

విజయవాడ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ అధ్యక్షులు పోతిరెడ్డి రమణ, 22వ డివిజన్ అధ్యక్షులు తోట శ్రీను ఆధ్వర్యంలో విశ్వేశ్వర, పద్మావతి ఘాట్లలో ఫుడ్ కోర్ట్ పేరుతో ఆక్రమణలకు వ్యతిరేకంగా జనసేన పార్టీ తరుపున నిరసన కార్యక్రమం చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతిరెడ్డి అనితా కృష్ణా-పెన్నా కమిటీ సభ్యురాలు లక్ష్మీ శైలజ, దుర్గా రాణి, పాశం సుజాత, మట్టా వివేక్, గోపి, శ్రీనాథ్, మాకినీడి నీరజా, వేముల వెంకటేష్, సుజాత, హరి ప్రసాద్, జయ కుమార్ మరియు వీర మహిళలు జనసైనికులు పాల్గొనడం జరిగింది.