చిన్నముషిడివాడలో టిడిపి రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

పెందుర్తి నియోజకవర్గం: 97వ వార్డ్ చిన్నముషిడివాడ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి పార్టీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శుక్రవారం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వియకర్త తమ్మిరెడ్డి శివ శంకర్ ఆదేశాలతో జనసేన పార్టీ నుంచి మద్దతుగా పాల్గొనడం జరిగింది.