చెల్లూరులో టిడిపి రాష్ట్ర బంద్ కు జనసేన మద్దతు

మండపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో టీడీపీ వారు చేపట్టిన శాంతియుత నిరశనలో పాల్గొని మద్దతు తెలిపిన చెల్లూరు జనసేన పార్టీ నాయకురాలు మరియు జనసైనికులు.