విజయనగరంలో జనసేన, టీడీపీ సమన్వయ ఆత్మీయ సమావేశం

విజయనగరం నియోజకవర్గం: విజయనగరం నియోజకవర్గంలో ఉమ్మడి జనసేన టీడీపీ పార్టీల సమావేశం స్థానిక అశోక్ బంగ్లాలో గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిలుగా టీడీపీ నుంచి పూసపాటి అశోక్, గజపతి రాజు, జనసేన పార్టీ నుంచి శ్రీమతి పాలవలస యశస్వి మరియు జనసేన పార్టీ నాయకులు తెలుగు దేశం నాయకులు పాల్గొన్నారు.