కొమ్మవలస గ్రామంలో ఇంటింటికి జనసేన

ఆమదాలవలస నియోజవర్గం, బుర్జ మండలంలో జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన పార్టీ సిద్ధాంతాలు కార్యక్రమంలో భాగంగా, కొమ్మవలస గ్రామంలో ఇంటింటికి జనసేన క్యాలెండర్లను అందజేయడం జరిగింది మరియు జనసేన పార్టీ ఆశయాలను కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్, రమేష్ మరియు జనసైనికులు పాల్గొనటం జరిగింది.