జలుమురు మండలం రానా పంచాయతీలో పల్లె పల్లెకు జనసేన

నరసన్నపేట, పల్లె పల్లెకు జనసేనపార్టీ సిద్ధాంతాల్ని తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా గురువారం జలుమురు మండలం రానా పంచాయతీ గల 4గ్రామాలు రాణా, జగన్నాధపురం, గోలియాపుట్టి, దాలేప్ప పేట జనసైనికులతో నరసన్నపేట నియోజకవర్గ నాయకులు పి.జయరాం సమావేశమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ సిద్ధాంతాలని ప్రజలలోకి తీసుకువెళ్లాలని అన్నారు.