కువైట్ లో కాలెండర్ ఆవిష్కరించిన జనసేన

చంద్రగిరి నియోజకవర్గ నాయకులు కంచన శ్రీకాంత్ చేతుల మీదుగా గల్ఫ్ దేశం అయిన కువైట్ లో అంగరంగ వైభవంగా ఆవిష్కరించబడిన
టీంజనసేనవైకోట జనసేఅంపార్టీ నూతన సంవత్సర క్యాలెండర్, ఈ కార్యక్రమంలో వైకోట ఎన్నారై యువ నాయకులు పాల్గొన్నారు.