కాలు విరిగిన వృద్ధ మహిళకు జనసేన వీరమహిళ ఆర్ధికసాయం

గాజువాక, మానవ సేవే మాధవ సేవ అన్నట్లు పాత గాజువాకలో ప్రమాదవశాత్తూ కాలు విరిగిన వృద్ద మహిళ లలితకు జనసేన వీరమహిళ సగుబిండి వెంకట లక్ష్మి 2000 రూపాయల ఆర్ధికసాయం అందించడం జరిగింది.