చేజర్ల గ్రామంలో జనసేన గ్రామ స్థాయి సమావేశం

నకరికల్లు మండలం, చేజర్ల గ్రామంలో శనివారం జనసేన గ్రామ కమిటీ సమావేసం జరిగింది. సమావేసంలో భాగంగా నియామకం జరిగింది. అదేవిధంగా కొత్త ఓట్లు చేరుప్పులు గురించి బూత్ కమిటీ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేజర్ల గ్రామ కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి యు. కోటేశ్వరరావు ఆర్ రంగారావు కె.వెంకట్రావు జి వీరేంద్ర పి శ్రీను రామారావు ఎన్ రాంబాబు, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.