వాడవాడలా ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

పెనుగొండ నియోజకవర్గం: రోద్దం మండలం, పి రోప్పాలు మరియు నెల్లూరులో శనివారం అంగరంగ వైభవంగా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పెనుగొండ నియోజకవర్గ నాయకులు పరిగి మడల అధ్యక్షులు సురేష్ సుబ్రహ్మణ్యం నరహరి నల్లూరు వినోద్ ఆహ్వానం మేరకు పెనుగొండ పట్టణ అధ్యక్షుడు లోకేష్ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ వేడుకలు రోద్దం మండలంలో పి రోప్పాలు గ్రామము నల్లూరు గ్రామస్తులు, నాయకుల మధ్య అంగరంగా వైభవంగా జరిగినవి.