కనిగిరిలో జనసేనాని జన్మదిన వేడుకలు

జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని శనివారం కనిగిరి పట్టణంలోని తొమ్మిదవ వార్డు బోయపాలెంలోని వాల్మీకి యూత్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా పాల్గొనటం జరిగింది.