జనసేనాని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన గాదె

జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, నాయక్ కమల్ పాల్గొని వేడుకలు ఘనంగా నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో శ్రీమతి పార్వతి నాయుడు, అడపా మాణిక్యాలరావు, నారదాసు రామ చంద్ర ప్రసాద్, త్రినాథ్ శిఖా బాలు, కొర్రపాటి నాగేశ్వరరావు, కోలా పద్మావతి, తుమ్మల నరసింహారావు, దాసరి వెంకటేశ్వరరావు, శ్రీపతి భూషయ్య, కొండేటి కిషోర్, చెమిటిగంటి కిరణ్, లక్ష్మీశెట్టి నాని, శేషు, పుల్లారావు, గజేంద్ర ప్రసాద్ మరియ జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *