నెల్లిమర్లలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

నెల్లిమర్ల మండలంలో గల స్కూల్ నందు పిల్లలచే ఝాన్సీ రాణి గార్కి నివాళులు అర్పించి, పూలమాల వేసి.. పిల్లలకు చాక్లెట్స్, బిస్కేట్స్ పంచి.. పండగ వాతావరణం నెలకొల్పడం జరిగింది. ఝాన్సీ రాణి తెగువ దైర్యం స్ఫూర్తిగా తీసుకువాలని పిల్లలకు చేప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఝాన్సీ వీర మహిళా విభాగం రిజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్ పాల్గొన్నారు.