కాకినాడ రూరల్ జనసేన పార్టీలో చేరికలు

కాకినాడ రూరల్: 48వ డివిజన్ మధురనగర్ నుండీ వైసీపీ పార్టీ నాయకులు చిప్పడా కార్తీక్, సుదీర్ నాయకత్వంలో సుమారు 20 మంది పెద్దలు, యువత జనసేన నాయకులు నున్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు.