బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేనలో చేరికలు

  • సారవలో జనసేనలో చేరికలు

నరసాపురం, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి, బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం, సారవ గ్రామానికి చెందిన గ్రామము మాజీ సర్పంచ్ కైల సత్యనారాయణ మరియు వారి అనుచరులు గుండుబోయిన కొండలరావు, కైలా సత్తిబాబు, కైల రామారావు, మండపాటి ప్రసాదరావు, మండపాటి వెంకటరావు, ముస్కే సత్యనారాయణ, గుండుబోయిన శ్రీను, మాగంటి పల్లపురావు, గొర్ల సురేష్, కైలా సుబ్రమణ్యం, ముత్యాల నాగేశ్వరరావు మరియు దాదాపుగా 50 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్ , వాతడి కనకరాజు, వెన్న నరేష్, గన్నా బత్తుల ప్రసాద్, పెమ్మాడి సుధాకర్, తిరుమణి పూర్ణ, కంచర్ల ఫణి, మద్దాల రాజా నాయుడు మరియు నియోజకవర్గ జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

  • రుస్తుంబాదలో జనసేనలో చేరికలు

నరసాపురం, రుస్తుంబాద గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు యడ్లపల్లి రమేష్, యడ్లపల్లి తాతారావు, యడ్లపల్లి ఏడుకొండలు, యడ్లపల్లి నాగేశ్వరరావు, యడ్లపల్లి మల్లేశ్వరరావు, యడ్లపల్లి రాజీవ్ కుమార్, యడ్లపల్లి కాశియ్య, యడ్లపల్లి సాయి మణికంఠ, యడ్లపల్లి సతీష్, పులి శ్రీను మరియు వారి అనుచరులు దాదాపుగా 50 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కలవకొలను తాతాజీ, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, పులి భుజంగరావు, వట్టిప్రోలు సతీష్, తోట నాని, బెల్లంకొండ నాయుడు, పసుపులేటి అభి, వలవల కుమార్, బళ్ల బాబీ, యడ్లపల్లి మహేష్, యడ్లపల్లి తాతాజీ, యడ్లపల్లి బుజ్జి, బెల్లంకొండ రాంబాబు, యడ్లపల్లి వెంకన్న, పులి నరేష్, మండా సాయి, పోలిశెట్టి బాలు, యడ్లపల్లి న్యూటన్, కాకుమళ్ళ బాబీ, మండా శ్రీను, మండపాక సాయి, యడ్లపల్లి వెంకటేష్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.